Wednesday 31 August 2016

Hayath Nagar Division Corporator In Rain


Hayath Nagar Division Corporator Sama Tirumal Reddy Garu Solving the Water Struck problems caused due to Rain in Hayath Nagar Bus Depot..

TRS 137 Division Corporator Baddam Parshuram Reddy Garu Checking and Solving problems



TRS 137 Division Corporator Baddam Parshuram Reddy Garu inspecting and Solving problems of people caused due to rain in the Division..
Salute to Mass Leader 

Avoid Tank Bund Route Due to Rain




Avoid Tank Bund Route Due to Rain
Use Alternative routes and be careful while driving

Wednesday 10 August 2016

నయీం డైరీలో 63 మంది జర్నలిస్టుల పేర్లు - ఐపీఎస్‌లకు వాటాలు



ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటిలో జరిపిన సోదాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నయీంకు చెందిన డైరీలో ఎవరెవరితో సంబంధం ఉన్నదీ, ఐపీఎస్‌లకు ఏ మేరకు వాటాలు, ముడుపులు ఇచ్చిందీ తదితర వివరాలను పూసగుచ్చినట్టు పేర్కొన్నాడు. అలాగే, నయీంకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎవరెవరిని అతను టార్గెట్‌ చేశాడు? ఎంతెంత వసూలు చేశాడు? ఈ వివరాలన్నీ ప్రస్తుతం పోలీసుల గుప్పిట్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నెక్నాంపూర్‌ గ్రామం అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు కీలక వివరాలతో కూడిన ఓ డైరీ లభ్యమైంది. ఈ డైరీనే ఇపుడు అత్యంత కీలకంగా మారనుంది. కాగా నయీముద్దీన్‌కు సహకరించిన వారిలో పోలీసు బాసులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. నల్లగొండకు చెందిన 63 మంది జర్నలిస్టులకు కానుకలు ఇచ్చినట్లు డైరీలో నయీం రాసుకున్నాడు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. నయీం డెన్‌లో పోలీసులు వందలాది డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నారు. ఇందులో కొంత మంది పోలీసు అధికారులు, రాజకీయ వేత్తలకు సంబంధించిన వివరాలు లభించాయి. దీంతో అటు పోలీసులతో పాటు.. ఇటు జర్నలిస్టుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

పారిశ్రామికవేత్త భర్తను వీడి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లిన వివాహిత



ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పరిచయాలు పలు సందర్భాల్లో మంచి చేస్తుంటే.. పలు సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అంతేనా.. పలువురు యువతీయువకులు చాటింగ్‌ల ద్వారా ప్రేమికులుగా మారి ఒక్కటైన సంఘటనలూ ఉన్నాయి. అలాగే, వివాహమైన దంపతులు.. తమ ఫేస్‌బుక్ ప్రియురాళ్లు/ప్రియుడి కోసం తమ భర్త/భార్యలను వదిలివేసి వెళ్లిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
25 యేళ్ళ యువతికి యువతికి మూడేళ్ల క్రితం నాసిక్ కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్ లోని లోహఘాట్ కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో ప్రేమజంట ఉన్నట్టు గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కానీ ప్రియుడు మాత్రం పరారయ్యాడు.

కత్తెరకు దొరకని 23 ముద్దులు



బాలీవుడ్ కుర్రకారుని హీటెక్కిస్తున్న న్యూమూవీ బేఫికర్. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన ఓ పోస్టర్ సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రణవీర్‌సింగ్- వాణీ కపూర్ జంటగా రానున్న రొమాంటిక్ ఫిల్మ్ ఇది. దీనికి దోజ్ హు డేర్ టు లవ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్ ఆదిత్యచోప్రా! ఇందులో హీరో- హీరోయిన్ లిప్‌లాక్స్‌పై సోషల్ మీడియాలో ఒకటే చర్చ.
వీళ్లిద్దరు కలిసే ప్రతి సన్నివేశంలోనూ లిప్‌లాక్ సీన్‌ని క్రియేట్ చేశాడట డైరెక్టర్. ఆ లెక్కన సినిమా మొత్తం 23 సార్లు లిప్‌లాక్ లున్నట్లు సమాచారం. ఒకప్పుడు సినిమాల్లో లైట్‌గా కనిపించేది ఇలాంటి సీన్.. ఇప్పుడైతే నటీనటుల లిప్‌లాక్‌తో పోస్టర్స్‌ని విడుదల చేయడం కొసమెరుపు. మొన్నటివరకు నాలుగు రకాల పోస్టర్స్ రాగా, లేటెస్ట్‌గా వచ్చింది ఐదోది. గతంలోకంటే ఈసారి లిప్‌లాక్ డోస్ పెరిగిందని అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు డిసెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కూడా ఆదిత్య చోప్రానే!

తెలంగాణలో కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌ ప్రారంభం


హదరాబాద్: కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. pushkaralu.telangana.gov.in లో పుష్కరాల వివరాలు పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో రవాణా సౌకర్యం, పుష్కర ఘాట్లు, భక్తులు ఎక్కడెక్కడ రద్దీగా ఉన్నారు అనే వివరాలు ఉంటాయిని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ పుష్కరాల ఆప్‌లను మొబైల్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. దీని ద్వారా పుష్కరాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. వెబ్‌సైట్‌లో టూరిజం స్పాట్‌, పుణ్యక్షేత్రాల వివరాలు పొందుపర్చబోతున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు

'ప్రజలు నిలదీస్తున్నారు, డబ్బులు కేటాయించండి'

హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా డ్రైనేజీ, రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, ప్రజలు తమను నిలదీస్తున్నారని కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికై వెంటనే నిధులు కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై మేయర్ బొంతు రామ్మోహన్‌కు వివరించారు

Know How Taxes on your Restaurant Bill is Calculated ?



How many times hasn’t your inflated restaurant bill left you clueless as to how components like VAT, ST, SC etc are being calculated? Not everyone is aware about these taxation details. So here is detailed explanation of How restaurant bills are calculated typically.

Service charge
Service charge is collected by the restaurant for rendering its service to you. It is not levied by the government but purely charged by the restaurants. They are free to charge any amount as there are no guidelines. Service typically varies between 5-10% of the bill amount.


Service Tax 
Service tax is a tax levied by the government. This is 14 percent and payable on 40 percent of your total bill, which includes food, drinks, service charge and served in an air-conditioned restaurant only. In simple words, service tax would be 5.6 percent (i.e. 14 percent of 40 percent) of your total bill. Make sure that the restaurant does not charge you more than 5.6% (of the total bill) as service tax and that it is an AC restaurant.

Value Added Tax
VAT is Value added Tax collected by State Govt. VAT is only applicable to the food items which are prepared inside the restaurant, because they “added some value” and then hand it over to you. So make sure you do not pay it on packaged items which are not prepared by Restaurant like Packaged food items, water bottles etc.

For example:
Food Bill – Rs 1,000
Service Charge – Rs 100
Service tax (5.6% of 1,100) – Rs 61.6
VAT (14.5% of 1,100) – Rs 159.5
Total – Rs 1,321

Next time when you go to a restaurant. Do calculate and pay the bill.

How to Know HMDA Approved Layout Permissions?





Steps to get HMDA Layout Permission details :

Go to HMDA Official Page Click here

In this link you will find permissions like HMDA, HUDA, HADA and LPS/LRS details.


Check HMDA Layout permission Click here
HMDA Building permissions Click here


Check HUDA Layout permission Click here
HUDA Building permissions Click here


Check HADA Layout permission Click here
HADA Building permissions Click here


Check HADA Layout permission Click here
HADA Building permissions Click here


HMDA LRS status of Application Click here

To Know PAHANI details Click here


Tuesday 9 August 2016

PAHANI Details for Lands in Telangana State



If u plan to Buy or Sell a Land in Telangana State It is important to check pahani of land so that it will be clear whether the land belongs to the person who is selling. Telangana State Government planned to digitalize All Lands records in Telangana, To stop the Bhookabza and Bhu Aakramana.
Lands details of Telangana Districts  Like RangaReddy, Adilabad, KarimNagar, Kammam, Warangal, Nizamabad, Mahabob Nagar, Nalgonda, Medak, Hyderabad will be available online.

Details Required for Checking Pahani ?
Need our Survey Numbers to find the Owners name and how much land is there in each survey number.

How to Find Pahani Details ?
Step 1: Check Pahani details online
Go here: http://stgdeptapps.ap.gov.in/WebLandBank/ViewPahani/ViewPahani.aspx
Select District
Select Mandal
Select Village
Select Year
and Survey Number
Click on Submit
Now you will get Pahani details.

To Know HMDA details Click here

Monday 8 August 2016

TRS To Conduct Public Meeting With Farmers - Minister Pocharam Srinivas Reddy



Trs Conducts Public Meeting with Farmers at Nizam Sagar Project, Telangana State Agriculture Minister Pocharam Srinivas Reddy garu will Discuss for the  Beneficiaries of farmers at Nizam Sagar Project. T-Minister Harish Rao garu also participates in Public Meeting.

People Suffers for Bad Roads in Neredmet



People Suffering from Dust, Back Pain, Breathing problems Because of Roads in Neredmet area, Malkajgiri Assembly.. Angry on GHMC for Bad Roads

పంచాయతీరాజ్ రోడ్ల వెంట మొక్కల పెంపకం: జూపల్లి



హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన 2 వేల కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రహదారుల వెంట మొక్కలు నాటిలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హరితహారంపై మంత్రి జూపల్లి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పంచాయతీరాజ్ రహదారుల వెంట మొక్కలు నాటాలన్నారు. వారం.. పది రోజుల్లోనే లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఆశాజనకంగా లేదన్న మంత్రి దాన్ని అధిగమించాలన్నారు. వీలైన చోట్ల పుష్కరఘాట్ల వద్ద కూడా మొక్కలు నాటాలని మంత్రి పేర్కొన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు



సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు స్టేషన్‌లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు తనిఖీలను చేపట్టారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

నయీం నివాసంలో సోదాలు పూర్తి

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం నివాసంలో సోదాలు పూర్తయినట్లు పోలీసులు వెల్లడించారు. పుప్పాలగూడలోని అతడి నివాసంలో రూ.2.08 కోట్లు నగదు, 1.93 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇళ్లకు సంబంధించిన పలు దస్తావేజులు, నాలుగు పిస్టళ్లు, ఒక డమ్మీ పిస్టల్‌, 160 రౌండ్ల బుల్లెట్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. నయీం నివాసంలో మొత్తం 11 మంది నివాసముంటున్నారని తెలిపారు.

Gangster Nayeem Killed in Encounter

 Gangster Nayeem Killed in Encounter


SHADNAGAR, TELANGANA: 
 One of the most wanted gangsters across Telangana and Andhra Pradesh states named Nayeem was shot dead on Monday in a town 60 km from Hyderabad.