Friday, 16 September 2016
అమెజాన్ లో Refurbished మరియు Used స్మార్ట్ ఫోన్స్ సేల్స్ మొదలు
అమెజాన్ లో Refurbished మరియు Used స్మార్ట్ ఫోన్స్ సేల్స్ మొదలు
అమెజాన్ ఇండియా సైట్ లో ఇప్పుడు used మొబైల్స్ కూడా సెల్ అవనున్నాయి. దీనికి సంబంధించి అమెజాన్ ఈ రోజు నుండి అందరికీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.
అయితే ఆల్రెడీ నేను గతంలో అమెజాన్ లో used మొబైల్స్ ను చూశాను. used మరియు Refurbished స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటాయి.
రెండింటికీ తేడా ఏంటి?
used అంటే వేరే వ్యక్తి వాడినది, అమెజాన్ తక్కువ ప్రైస్ తో తక్కువ వారేంటి తో సేల్స్ చేస్తుంది. Refurbished కూడా అవే ఆప్షన్స్ ఉంటాయి. కాని Refurbished అంటే ఫోన్ తయారు చేసిన తరువాత చేసే ప్రొఫెషనల్ టెస్టింగ్ లో కనుగొన్న చిన్నపాటి హార్డ్ వేర్ లోపాలను సరి చేస్తూ కంపెని తిరిగి బ్రాండ్ నియమాలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు resale చేస్తుంది. refurbished ఫోన్స్ sealed packaging లోనే ఉంటాయి.
అయితే ఇదేమీ కొత్త కాదు. చాలా సైట్స్ ప్రత్యేకంగా ఇలాంటి used, unboxed మరియు refurbished స్మార్ట్ ఫోన్స్ ను మాత్రమే సేల్స్ చేస్తున్నాయి.
ఇప్పుడు అమెజాన్ లో సెల్ అయ్యే ఈ ఫోన్స్ 3 విధాలుగా ఉండనున్నాయి. ఒకటి NEW, రెండవది Good, మూడవది Acceptable. ఈ మూడు టాగ్స్ తో సెల్ అవుతాయి refurbished అండ్ used ఫోన్స్.
NEW టాగ్ క్రింద ఉన్న ఫోనులు ఎటువంటి scratches లేకుండా బాగా పనిచేసే ఫోన్. Good అనే సెగ్మెంట్ లో కొద్దిపాటి గీతలు ఉండవచ్చు ఫోన్ పై. కాని బాగా పనిచేస్తున్నవి. ఇక Acceptable సెక్షన్ లో ఉన్న ఫోన్ బాగా పనిచేస్తుంటుంది కాని హార్డ్ వేర్ పరంగా స్క్రీన్ cracks, ఫోన్ బయట భాగంలో కనిపించేటట్టుగా బెంట్స్ ఉంటాయి.
అమెజాన్ చేసే ఈ సెకెండ్ సేల్స్ లో used ఫోన్స్ లో అన్నిటికీ వారేంటి రాదు. కాని refurbished ఫోన్స్ కు 6 నెలల వారేంటి ఇస్తుంది. ఈ లింక్ లో అమెజాన్ refurbished మొబైల్స్ చూడగలరు.
ఎడిటర్ టిప్: Refurbished స్మార్ట్ ఫోన్స్ అనేవి కొనవచ్చు. ఎటువంటి ప్రమాదం లేదు. కాని కొనే ముందు అదే ఫోన్ కొత్తది ఎంత ప్రైస్ లో ఉంది చూడాలి. రెండింటికీ ఎక్కువ గాప్ ఉంటేనే కాని refurbished ప్రిఫర్ చేయటం సమంజసం కాదు. ఎక్కువ డిఫరెన్స్ తో ఉండే deals చాలా rare గా కనిపిస్తున్నాయి. అప్పట్లో నిజంగా ఎక్కువ గ్యాప్ ఉండేది. రెగ్యులర్ గా రోజూ సైట్స్ ను చెక్ చేస్తేనే కాని మీకు మంచి డీల్ దొరకదు.

Saturday, 10 September 2016
చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్
అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బీజేపీకి ధీటైన సమాధానం ఇచ్చారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక హోదా బీజేపీ వాళ్లే కావాలంటారని, మళ్లీ వాళ్లే వద్దంటారని అన్నారు.
ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. తాను చావడానికైనా సిద్ధమన్నారు. ప్రత్యేక హోదా పైన ఇచ్చిన మాట తప్పవద్దన్నారు. హోదా వల్ల ప్రయోజనం లేనప్పుడు విభజన సమయంలో ఎందుకు అడిగారో చెప్పాలని నిలదీశారు. ఆయన బీజేపీ నేత వెంకయ్యను, సీఎం చంద్రబాబును నిలదీసారు.
నాయకులు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఇలా మాటలు మార్చేస్తుంటే ఏం చేయగలమన్నారు. ఒక్కోసారి ఒక్కో మాట చెబుతుంటే ప్రజలు ఎలా నమ్మాలన్నారు. హోదా ఇవ్వమని, హోదా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదో చెప్పాలన్నారు.
హోదా తెచ్చేస్తానని వెంకయ్య ఎందుకు ఆ రోజు చెప్పారు? హోదా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు ఎందుకు అన్నారు? అని నిలదీశారు.
తల్లిని చంపి, బిడ్డను బతికించారని, కహోదా కల్పించి ఏపీని ఆదుకుంటా'మని మోడీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పారన్నారు. ఆ రోజు చెప్పారు కాబట్టే వారిని నిలదీస్తున్నామన్నారు. ఓట్లడిగినప్పుడు అందరికీ అర్థమయ్యేలా, ఇచ్చేటప్పుడు అర్థం కాకుండా మాట్లాడుతారన్నారు.
ఎంతో మంది ఐఏఎస్‌లు తనతో మాట్లాడుతూ... పార్లమెంటులోను, కేంద్రమంత్రుల దగ్గర మన ఏపీ ఎంపీలు ఏమీ మాట్లాడరని చెప్పారని, కాంట్రాక్టులు, సొంత పనుల గురించి మాత్రమే ఎంతో మాట్లాడుతారని, అలాంటి వారు రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి నోరు మూసుకుని ఉంటారని వారు తనతో అన్నారని చెప్పారు.
ఇవన్నీ నేను చెబితే నిరూపించమంటారని, అది ఎలా సాధ్యమన్నారు. ఒకవేళ అలా నిరూపిస్తే ఏం చేస్తారు.. మహా అయితే రాజీనామా చేస్తారన్నారు. అంతకుమించి ఏం చేస్తారన్నారు. బిజెపి, టిడిపి నేతలే తనపై విమర్శలు చేస్తుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు.
టిడిపి, బిజెపి నేతలే హోదా కావాలంటారని, మళ్లీ వారే ప్యాకేజీ ముద్దు అని చెబుతారని ఇదేమిటన్నారు. వాళ్లు అడిగిందే తాను అంటే విమర్శలు చేస్తున్నారని నన్ను తిడతారని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి ఏం చేయడం లేదని, రాష్ట్రం కష్టాల్లో ఉందని చంద్రబాబు పదేపదే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు చెబుతున్నట్టు ఆయన ప్రాక్టికల్ మనిషే అయితే ఈ రెండేళ్ల కాలం ఎందుకు వృథా చేశారని నిలదీశారు. రెండేళ్ల ముందే ఈ ప్యాకేజీ తీసుకుని ఉండి ఉంటే ఈ సమయం కలిసి వచ్చేదన్నారు. కడుపు మండడంతోనే సభలు, సమావేశాల్లో ఉద్వేగంగా, ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడుతానని చెప్పారు.
తాను మాత్రమే ఆవేశపడతానని, తన కార్యకర్తలు, అభిమానులను మాత్రం సంయమనంతో వ్యవహరించమని చెబుతానన్నారు. వారు కూడా తనలా ఆవేశపడితే ఎంత నష్టం జరుగుతుందో తనకు తెలుసునని చెప్పారు. దేశం మారాలని కోరుకునే కొత్త జనరేషన్ ఉందని, వారితోనే ప్రపంచం మొత్తం కలుస్తుందని, వారికి ప్రతినిధులుగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.
కేవీపీ పట్టువీడని విక్రమార్కుడు: వెంకయ్య నాయుడు
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత కేవీపీ పట్టువీడని విక్రమార్కుడని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడు హోదా, ప్యాకేజీ కావాలని ఆరాట పోరాటం చేస్తున్న యోధులందరూ అప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చెబితే బాగుంటుంది.. అప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ వద్దని ఎవరూ పోరాడలేదు.. అలా పోరాడిన ఏకైక వ్యక్తల్లా కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడని ఆయన ప్రశంసించారు. కేవీపీ తప్ప మిగతా వారంతా ఆనాడే సర్దేశారని వెంకయ్య తెలిపారు. కాగా పవన్ తిరుపతి, కాకినాడ సభలో బీజేపీ చేసిన విమర్శలు తిప్పికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్.!
'కాటమరాయుడి' విమర్శలు తిప్పి కొట్టే యోచనలో కేంద్రం.!
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్దగా సభలు, ప్రెస్‌మీట్లు నిర్వహించింది చాలా తక్కువే.. అయితే ఈ గత నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించడం.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు పవన్. కాకినాడ సభలో అయితే ఏకంగా ప్రధాని మోదీ, వెంకయ్య పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్ రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చి సరిపెట్టుకుందంటూ పవన్ ఆగ్రహంగా మాట్లాడిన విషయం తెలిసిందే.! ఇక వెంకయ్య నాయుడి గురించి మాట్లాడుతూ మాననీయ వెంకయ్య జీ.. అని మొదలుకుని ప్రసంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు పవన్.
అది పద్ధతి కాదంటూ కౌంటరిచ్చారు. కాగా శనివారం ఏపీకి చెందిన బీజేపీ నేతలంతా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్యాకేజీ ఇచ్చిన తరువాత జనాలు ఏమనుకుంటున్నారు.. అసలు పరిస్థితేంటి అని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఆ సమావేశంలో పవన్ ప్రస్తావన వచ్చినట్లుగా సమాచారం.? అస్తమాను సభలు పెట్టి బీజేపీని విమర్శిస్తుండటంతో మోదీ, బీజేపీ పెద్దలు పవన్ విమర్శలను తిప్పి కొట్టాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.? ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్య ద్వారా పవన్‌కు కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.? పైగా వెంకయ్యే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టనున్నారు.
దీంతో కేంద్రం పవన్ విమర్శలను తిప్పి కొట్టేందుకు సిద్ధమైంది అనే వార్తకు మరింత బలం చేకూరుతోంది. మరి వెంకయ్య పవన్ పై ఏం ప్రశ్నలు సంధించనున్నారు.. అసలు పవన్ ఎలాంటి కౌంటర్లు, పంచ్‌లు పేల్చాలాని ఇప్పటికే పుల్ పిల్‌గా స్క్రిఫ్ట్ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.!.
Fake Police Created Terror in Cyberabad limits
Fake police once again created terror under Cyberabad police limits.
A man belonging to Devarakonda, Nalgonda district was stopped on the pretext of frisking and robbed off 1.40 lakh.
According to sources Srinivas (44) belonging to Devarakonda works with Narendra. Both came to Hyderabad for purchasing poultry feed. The incident occurred on their return, near Sagar Ring Road.
According to sources on the direction of his boss Narendra, Srinivas was going to LB Nagar through Sagar Ring Road when two persons on bike stopped him and searched his bag on the pretext of frisking. One diverted his attention by asking him to call his owner; meanwhile the duo decamped with the bag.
Fake Currency Racket busted, 3 Arrested in Hyderabad
Fake currency racket busted, 3 arrested
Commissioner's Task Force, South Zone Team, Hyderabad, with the assistance of Charminar Police, on Friday arrested three persons and seized a huge quantity of counterfeit currency notes from their possession. The police arrested Mohd Ghouse, Shareeful Shaik and one Jahanara Bibi. The police also seized Rs 11,95,000 cash, counterfeit Indian currency in Rs 1,000 and Rs 500 denominations, one Activa motorcycle and two cell phones from their possession.
The police said Mohd Ghouse was previously involved in counterfeit currency cases under the limits of Monda Market, Gopalapuram, Kanchanbagh, Shahalibanda, Kalapathar, Bhavaninagar, Chandrayangutta, Mirchowk and Falaknuma Police Stations. Recently, he was released from jail and revived his old contacts in Malda district of West Bengal, who were previously involved in supplying of counterfeit currency.
In this context, about 10 days ago, he contacted one of his old suppliers, Babloo Shaik alias Babloo of Malda, West Bengal, and ordered fake Indian currency. Subsequently, Babloo, on September 7, sent Rs 12 lakh worth fake currency notes through his mother Jahanara Bibi and his brother-in-law Shareeful Shaik of West Bengal to Hyderabad to hand over the same to his customer Mohd Ghouse by giving his contact number.
On Friday, at about 08.00 hours, Mohd Ghouse met Shreeful Shaik and Jahanara Bibi at Charminar and during the transactions, they were caught red-handed with Rs 11,95,000 fake Indian currency notes. Babloo Shaik, the prime accused in the case, was arrested. The seized fake currency is of high quality and cannot be identified easily, the police said. The accused and the seized property were handed over to the SHO, Charminar Police Station.
The arrests were made under the supervision of N Koti Reddy, Additional Deputy Commissioner of Police, Commissioner’s Task Force, Hyderabad City, A Yadagiri, Inspector of Police, South Zone Task Force, K Chandra Sekhar Reddy, Inspector of Police, Charminar Police Station, SIs N Srishylam, B Madhusudan and G Mallesh with the assistance of staff.
Subscribe to:
Posts (Atom)