Wednesday, 10 August 2016

'ప్రజలు నిలదీస్తున్నారు, డబ్బులు కేటాయించండి'

హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా డ్రైనేజీ, రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, ప్రజలు తమను నిలదీస్తున్నారని కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికై వెంటనే నిధులు కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై మేయర్ బొంతు రామ్మోహన్‌కు వివరించారు

No comments:

Post a Comment