సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు స్టేషన్‌లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు తనిఖీలను చేపట్టారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment