హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లా ఏర్పాటు ప్రక్రియ కోసం రూ.కోటి చొప్పున విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. హైదరాబాద్ మినహా ప్రతిపాదిత 26 జిల్లాలకు రూ.కోటి చొప్పున విడుదల చేశారు. కొత్త జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధినుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment